Click to Watch in HD > janasena memberships on ready// pawan kalyan// సభ్యత్వాలకు రెడీ అవుతున్న జనసైన్యం ..

Watch దాదాపు మూడేళ్ళ అభిమానుల కల నెరవేరబోతోంది. జనసేన పార్టీకి అధికారికంగా ఎప్పుడు సభ్యునిగా అవుదామా.. అని ఎదురు చూస్తున్న లక్షలాది అభిమానుల ఆశ.. త్వరలోనే ఫలించబోతోంది. సభ్యత్వాల నమోదు చేపట్టడాన్నికి జనసేన అధినేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. త్వరలోనే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. ఒక పండగలా జరిగే ఈ కార్యక్రమం తో జనసేన ఎటువంటి రికార్డ్ లను బద్దలగొట్టబోతోందో నన్న ఉత్కంఠ అభిమానుల్లోనే కాదు.. అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది.






  • Sponsored Ads
  • Youtube Channel / 1 way news
    Loading