Loading...
 

Click to Watch in HD > At sp 002 Are you used to....

Watch మీకోసం ఉచితంగా ఇంగ్లీషులో సులువైన వాఖ్య నిర్మాణం కోసం కొన్ని ప్రత్యేకమైన పదాలను తీసుకుని కొన్ని ఉదాహరణలు మరియు ఒక సభాషణ జోడించి ఒక చిన్న వీడియో పాటాన్నితయారుచెయ్యండమ్ జరిగింది. కనుక ఈ విడియో మరియు మా ఇతర విడియోలు చూసి ఇంగ్లీష్ పలకటం మాట్లాడటం సులభంగా నేర్చుకోగలరు. మా updates కోసం మా youtube ఛానెల్ Abes Talk- An Exclusive Institute of English- Vijayawada ని subscribe చేసి గంట సింబల్ నొక్కండి. ఈ వీడియోలను like మరియు share చెయ్యగలరు. ఈ వీడియోలో Are you used to…?(... మీరు అలవాటు పడ్డారా/ ...మీకు అలవాటయిందా ) అనే అంశం నేర్చుకోగలరు.I. EXAMPLES:ఉదాహరణలు : 1. Are you used to using chopsticks? 2. Are you used to life here?ఇక్కడ జీవన విదానానికి అలవాటయ్యార?3. Are you used to staying up late?ఎక్కువసేపు మెళకువగా ఉండటం అలవాటయ్యిందా? II. DIALOGUE:సంభాషణA: How long have you been living in China?చైనా లో ఎంత కాలంగ ఉంటున్నారు?B: About three years now.సుమారు ఇప్పటికి మూడు సంవత్సరాలుగా.A: Are you used to eating the food here?ఇక్కడి ఆహారం తినటం అలవాటయింద?B: Yes, I like it very much.అవును, అది నాకు చాలా నచ్చింది.A: What about chopsticks? Are you used to using them?చోప్ స్టిక్స్(ఆహారం స్వీకరించే సమయంలో చేతి వేళ్లకు బదులు ఉపయోగించేవి) సంగతేంటి? వాటిని ఉపయోగించటం అలవాటయ్యింద?B: It took me a while to get used to it but now it’s a piece of cake.దానికి అలవాటుపడడానికి కొంతకాలం పట్టింది. ఇప్పుడిది నాకు చాల సులువు.




Loading...
 
Loading