Click to Watch in HD > Health Benefits Of Fermented Rice..చద్దన్నంలో ఎన్నో ఔషద గుణాలు | PSLV TV

Watch Health Benefits Of Fermented Rice..చద్దన్నంలో ఎన్నో ఔషద గుణాలు | PSLV TV చద్దన్నం ఈ మాట ఇప్పుడు చాలా అరుదుగా వింటున్నాము.యాంత్రిక జీవనంలో పడి సమయానికి ఏది పడితే అది తింటూ పరుగులు పెట్టె నేటి తరం యువతకు చద్దన్నం అనే మాట వింతగా ,విడ్డూరంగా కూడా ఉంటుంది.పూర్వం దాదాపు ప్రతి ఒక్కరు ఈ చద్దన్నం తిని సాఫీగా జీవించిన వారే.ఇప్పట్లా ఇడ్లీలు ,దోశెలు ,లాంటి వేడి వేడి అల్పాహారాలు అప్పట్లో ఉండేవి కావు.పొలం పనులు చేసే రైతు దగ్గర నుంచి రైతు కూలీలు ,ప్రభుత్వ ఉద్యోగులు సైతం పొద్దున్నే ఇంట్లో చద్దన్నం తిని తమతమ పనుల్లోకి వెళ్ళేవారు ... for more details see full video please share This video Hope you like this video And Please Subscribe my channel for more Updated videos like this ------------------------------------------------------------- Subscribe to My channel :https://goo.gl/KaT4cD Facebook Page : https://goo.gl/tAvBj2 Google+ : Twitter : https://goo.gl/GLLQfZ Youtube : https://goo.gl/zeUm1f WebSite : http://www.pslvtv.com/ Thumbnail Credits and Intro : ----------------------------------------------------------------- Note: get latest updates in pslvtv.com

  • 1Youtube Channel / PSLV TV Channel
    Loading