Click to Watch in HD > నా బాల్యంలో నేను మా ఊరు నా ఫ్రెండ్స్ | మహనటి ఆగిపో బాల్యమా సాంగ్ లిరిక్స్ | మహానటి | కీర్తి సురేష్
Watch జీవితంలో వెనక్కి వెళ్లాలని ఎవ్వరికి అనిపించదు.. కానీ బాల్యంలోకి మాత్రం ప్రతి ఒక్కరికి వెళ్లాలనిపిస్తుంది.. అది ఎంత దూరమైనా నా బాల్యం నాక్కావాలనిపిస్తుంది.. ఇక్కడ పోగొట్టుకున్నవనని అక్కడ దొరకుతాయనిపిస్తుంది. బాల్యాన్ని తలుచుకుంటూ జ్ఞాపకాల ఊరికి పయనం మొదలు పెట్టాలనే కానీ .. ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుండి ప్రతీ మలుపులో తెలియని ఆనందం, ప్రతీ కుదుపులో ఏదో తెలియని సంతోషం , ప్రతీ క్షణం కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.. చివరకి వృద్ధాప్యాన్ని కోల్పోయి నిజంగానే ఆ బాల్యం లోనే బ్రతికేయాలనిపిస్తుంది.. Fallow us on : https://www.facebook.com/aadhitvthebeginning/ https://twitter.com/aadhitvlikesharesubscribespecial Thanks to prince Ashishyoutube channel.. please susbscribehttps://www.youtube.com/channel/UCnETyyqsSNkqBLfnMD6Mn0Q