Click to Watch in HD > Kerala Nun Files Rape Complaint Against Catholic Bishop | Latest Updates | Vankaya Tv

Watch Watch : Kerala Nun Files Rape Complaint Against Catholic Bishop | Latest Updates | Vankaya Tv and also ఒక స‌న్యాసినిపై మ‌త‌గురువు ప‌లుమార్లు అత్యాచారం చేయ‌టం.. త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయంపై స‌ద‌రు స‌న్యాసిని కొట్టాయం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో.. ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. నార్త్ ఇండియాకు చెందిన ఓ డియోసెస్ కేథ‌లిక్ మ‌త గురువు త‌నను 13 సార్లు అత్యాచారం చేశాడ‌ని.. తాను మొద‌టిసారి 2014లో కుర‌విలాంద్ ప్రాంతంలోని అనాథ శ‌ర‌ణాల‌యంలోని గెస్ట్ హౌస్ లో ఉన్న‌ప్పుడు రేప్ కు గురైన‌ట్లు బాధితురాలు త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎస్పీ.. వెంట‌నే ఈ ఉదంతంపై ఒక విచార‌ణ బృందాన్ని విచార‌ణ‌కు ఆదేశించారు. Vankaya Tv is your one stop shop for #TeluguMovieNews and #PoliticalNews Come engage with the latest movie updates, videos, movie Review, Public Talks ,Trailers and more. For more updates about Tollywood And Political News☛ Visit our Official website: http://vankaya.com/telugu/☛ Subscribe to our Youtube Channel : https://www.youtube.com/channel/UC5VG7fwxQjN583pmz-ZMBBw

Loading