Click to Watch in HD > మీడియా మీద జరిగిన దాడిని ఖండిస్తూ V/S క్షమాపణ చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ

Watch Watch►ఈరోజు జరిగిన ప్రెస్మీట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్న జరిగిన ఎలక్షన్ల ప్రశాంతంగా జరిగినవి అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీద దాడులు జరిగినట్లు తెలియజేయడమైనది అదేవిధంగా గా రొంపిచర్ల మండలం లోని ని గోగులపాడు గ్రామంలో 71 72 73 బూతుల లో ఈవీఎంలు పగలగొట్టి దాడులు జరిగాయని రీపోలింగ్ జరగాలని ఎలక్షన్ కమిషనర్ కి విజ్ఞప్తి చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మీడియా మిత్రులు మీద జరిగిన దాడిని ఖండిస్తూ మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రెస్ మీట్ లో తెలియజేయడం అయినది24framesTelugu movie is telugu entertainment channel. the great content regarding telugu film gossips, telugu movies, press meets, actress photo gallerias, telugu fiull length movie, trailers, press meet, and my more tollywood film news updates.Watch More Videos @ https://goo.gl/crPq4HSubscribe Here : https://goo.gl/crPq4H

Loading